వణికిస్తున్న వింత వ్యాధి Live Updates || ఏలూరులో పిట్టల్లా పడిపోతున్న జనాలు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో భయానక పరిస్థితి నెలకొంది. ఉన్నట్లుండి నోటి వెంట నురగలు కక్కుతూ చిన్నారులు, యువకులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు.
Published on: Dec 06, 2020 11:12 AM
