Ponguleti Srinivasa Reddy: ‘తడిబట్టతో గొంతులు కోసే బ్యాచ్ మీది’
"సీతారామ ఫౌండేషన్" అనే పేరుతో పేపర్ యాడ్ ఇచ్చిందో ఎంక్వైరీ చేద్దాం అని మంత్రి పొంగులేటి అన్నారు. తనకు ఆ యాడ్ తో సంబంధం లేదన్నారు. తడి బట్టతో గొంతకోసేవారు ఎవరో అందరికీ తెలుసన్నారు. ఆయన ఏమన్నారో వీడియోలో చూద్దాం పదండి ...
“సీతారామ ఫౌండేషన్” రోజు తాను బీఆర్‌ఎస్‌లో లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆ యాడ్ ఆ పార్టీ వారు ఇచ్చి తనపై ఇప్పుడు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తడిబట్టతో గొంతు గోశారని.. అందుకు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

