YSRCP on Rajinikanth: ఏపీ లో రజినీకాంత్ పై ఆగని మాటల దుమారం.. వీడియో.

|

May 01, 2023 | 2:05 PM

సీనియర్‌ ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు రజనీకాంత్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపారు. ఈ వేడుకలో రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు.

తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. రోజులు గడిచినా పొలిటికల్‌ హీట్‌ మంటపుట్టిస్తూనే ఉంది. NTR శతజయంతి వేడుకల్లో చంద్రబాబును ఉద్దేశించి రజనీకాంత్ చేసిన కామెంట్స్.. ఈ రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. చంద్రబాబును విజనరీ లీడర్‌గా రజనీకాంత్‌ ప్రశంసల జల్లు కురిపించడంపై అధికార వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై రజనీకాంత్‌ చిన్న విమర్శ చేయలేదని.. ఎవరినీ చిన్న మాట కూడా అనలేదని చంద్రబాబు తాజాగా ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు అసభ్యకర విమర్శలతో దాడి చేయడాన్ని టీడీపీ అధినేత తప్పుపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 01, 2023 02:05 PM