Vivekananda Case: వివేకా హత్య కేసు విచారణలో కీలక అప్డేట్

|

Feb 10, 2023 | 12:24 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు పరచనున్నారు. కడప జైల్లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి లను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజామున నాలుగు గంటలకు కడప జైలు నుంచి పోలీసులు తరలించారు.

Published on: Feb 10, 2023 12:24 PM