Vijaya Sai Reddy: చంద్రబాబు ఓ టెర్రరిస్ట్.. పట్టాభిని చంపేసి, ఆ నింద వైసీపీ మీద రుద్దగల సమర్ధుడు చంద్రబాబు.. -విజయసాయిరెడ్డి.(వీడియో)

|

Oct 27, 2021 | 5:32 PM

ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసాంఘీక శ‌క్తుల‌కు రారాజైన చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వ‌చ్చారు.. ? వ్యవస్థల్ని మ్యానేజ్ చేయ‌డానికి వ‌చ్చారా లేక ఏపీ ప‌రువు తీశామ‌ని చెప్పుకోవ‌డానికి వ‌చ్చారా..? అంటూ విజ‌య‌సాయి రెడ్డి ధ్వజమెత్తారు.

Follow us on