Weekend Hour: సంక్షేమ మంత్రం పనిచేసిందా..? ఏపీలో సంచలంగా మెగా పీపుల్ సర్వే..

Updated on: Apr 29, 2023 | 7:05 PM

రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్‌ అంటున్నారంటోంది వైసీపీ. జగనన్నే మా భవిష్యత్తు అంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీపుల్స్‌ సర్వే వివరాలు బయటపెట్టింది అధికారపార్టీ. ప్రజలకు అందుతున్న సంక్షేమం, హామీల అమల్లో చిత్తశుద్ది తమను ప్రజలకు చేరువ చేసిందని వైసీపీ అంటోంది.

రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్‌ అంటున్నారంటోంది వైసీపీ. జగనన్నే మా భవిష్యత్తు అంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీపుల్స్‌ సర్వే వివరాలు బయటపెట్టింది అధికారపార్టీ. ప్రజలకు అందుతున్న సంక్షేమం, హామీల అమల్లో చిత్తశుద్ది తమను ప్రజలకు చేరువ చేసిందని వైసీపీ అంటోంది. అయితే ముందుగా జగన్‌ కుటుంబసభ్యుల ఇంటిపై స్టిక్కర్లు వేస్తే అప్పుడు నమ్మతామంటోంది టీడీపీ. ఏపీలో అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ముగించింది. ఏప్రిల్‌ 7న మొదలై 28వరకు పార్టీకి చెందిన 7లక్షల మంది సైన్యం ఇంటింటి తలుపు తట్టింది. కోటీ 45 లక్షల కుటుంబాలను కలవగా కోటీ 10లక్షల మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయంటోంది వైసీపీ. జ‌గ‌న‌న్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో కులంమతాలకు అతీతంగా ప్రజలంతా సీఎం జగన్‌ పట్ల విశ్వాసం ఉంచారన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 29, 2023 07:05 PM