Vijaya Shanthi: కేసీఆర్ సంగతి బాగా తెలుసు.. దేనికైనా వెనుకాడడు..: విజయశాంతి.
తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఇలాంటి చర్యలకు BRS పాల్పడుతుందనే విషయం తమకు ముందే తెలుసనని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఇలాంటి చర్యలకు BRS పాల్పడుతుందనే విషయం తమకు ముందే తెలుసనని ఆమె అన్నారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసన తెలిపేందుకు బయలుదేరిన విజయశాంతిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బండి సంజయ్ అరెస్టు, పేపర్ లీక్ వ్యవహారంపై TV9తో ప్రత్యేకంగా మాట్లాడారు విజయశాంతి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..