సభలో కంటతడి పెట్టిన వెంకయ్య.. దేవాలయంలాంటి పార్లమెంట్‌ ను ఇలా చేసారు అంటూ..:Venkaiah Naidu Emotional Live Video.

Updated on: Aug 11, 2021 | 1:06 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తనపై వెంకయ్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us