Vallabhaneni Vamsi: పరిటాల రవిని అటాక్ చేయమన్నది చంద్రబాబే.. వల్లభనేని వంశీ షాకింగ్ కామెంట్స్.. (వీడియో)

Updated on: Oct 27, 2021 | 5:13 PM

Paritala Sunitha – Vallabhaneni Vamsi: చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయ్యారు వల్లభనేని వంశీ. గన్నవరంలో రాజీనామా చేయడానికి సిద్ధమని, పరిటాల సునీత సారథ్యం వహించి లోకేష్‌తో పోటీ చేయించి గెలిపించుకోవాలని సవాల్‌ చేశారు.ఎవరి మధ్యనైనా గొడవలు పెట్టే వ్యక్తి చంద్రబాబు అన్నారు వంశీ.