Attacked on Muralidharan: బెంగాల్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్‌ వాహనంపై దాడి… ( వీడియో )

Phani CH

|

Updated on: May 06, 2021 | 11:35 PM

Attacked on Muralidharan: బెంగాల్‌లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్చగా కొనసాగుతోంది. పశ్చిమ మిడ్నాపూర్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్‌ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.