Revanth Reddy: రేవంత్ రెడ్డి కంటతడి..! నా జీవితం నాకు వడ్డించిన ఇస్తరాకు..: రేవంత్.
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి.. కాంగ్రెస్ కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని తెలిపారు.
Published on: Apr 22, 2023 07:04 PM