తెలంగాణకు కాబోయే బీసీ సీఎం ఎవరు..? టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఇంటర్వ్యూ
తెలంగాణకు కాబోయే బీసీ సీఎం ఎవరు?.. జనహిత పాదయాత్ర..పీసీసీదా? ఇంచార్జ్‌దా?.. బీజేపీ మతపార్టీ అయితే, కాంగ్రెస్ కులపార్టీనా?.. రాజగోపాల్‌పై చర్యలు ఉంటాయా? ఉండవా? ఇలా అనేక అంశాలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సంధించిన ప్రశ్నలకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు..
తెలంగాణకు కాబోయే బీసీ సీఎం ఎవరు?.. జనహిత పాదయాత్ర..పీసీసీదా? ఇంచార్జ్‌దా?.. బీజేపీ మతపార్టీ అయితే, కాంగ్రెస్ కులపార్టీనా?.. రాజగోపాల్‌పై చర్యలు ఉంటాయా? ఉండవా? ఇలా అనేక అంశాలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సంధించిన ప్రశ్నలకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.. టీవీ9 క్రాస్ ఫైర్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఏం చెప్పారు.. అనేది టీవీ9 ‘క్రాస్‌ఫైర్’ లైవ్ వీడియోను చూడండి..
Published on: Aug 17, 2025 07:30 PM
