Tirupati Bypolls: తిరుపతి లో దొంగ ఓట్ల కలకలం... కొనసాగుతున్న ఉప ఎన్నికల లైవ్ వీడియో..
Tirupati Bypolls

Tirupati Bypolls: తిరుపతి లో దొంగ ఓట్ల కలకలం… కొనసాగుతున్న ఉప ఎన్నికల లైవ్ వీడియో..

|

Apr 17, 2021 | 12:41 PM

Tirupati Bypolls: తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

Published on: Apr 17, 2021 12:35 PM