Telangana: విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు ?? లైవ్ వీడియో

| Edited By: Anil kumar poka

Feb 19, 2022 | 6:10 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి చాలాకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది.

Published on: Jan 15, 2022 05:20 PM