Revanth Reddy Press Meet: ముదిరిన మాటల యుద్ధం.. కోమటిరెడ్డికి సంబంధం లేదంటూనే

Edited By:

Updated on: Aug 05, 2022 | 12:21 PM

తెలంగాణ పొలిటికల్ సినారియో మారింది. రోజురోజుకు ఊహించని ఇన్సిడెంట్స్ చోటుచేసుకుంటున్నాయి. ముందుస్తు మాటలు నిజమవుతాయా అన్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ జంపింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా ఓ పార్టీ విలీనం కూడా జరగబోతుంది.

Published on: Aug 05, 2022 11:05 AM