CM KCR: ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..

|

Nov 16, 2021 | 7:45 PM

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

Published on: Nov 16, 2021 07:18 PM