CM KCR: బెంగళూరులో కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడతో భేటి(Live Video)

బెంగళూరులోని పద్మనాభనగర్‌లోని మాజీ ప్రధాని దేవెగౌడ ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు.. అయనతో జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ లంచ్ చేయనున్నారు.

CM KCR: బెంగళూరులో కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడతో భేటి(Live Video)
Kcr

Updated on: May 26, 2022 | 1:55 PM