TRS: గల్లీ To ఢిల్లీ.. గులాబీ భవన్ ప్రస్థానం టీఆర్ఎస్ లైవ్ వీడియో

|

Sep 01, 2021 | 10:00 AM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ పార్టీ. TRS పుట్టుక, ప్రస్థానం అంతా వైవిధ్యమే. ఉద్యమ పార్టీగా మొదలైనప్పట్నుంచి పక్కా పొలిటికల్ పార్టీగా మారే వరకు TRS ఏం చేసినా ప్రత్యేకమే, ఒక చరిత్రే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించి, వరుసగా రెండుసార్లు పాలనా పగ్గాలు అందుకున్న TRS.. ఇప్పుడు మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది