CM KCR Speech: కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు.. ఎవరికీ అదిరేది లేదని స్పష్టీకరణ

| Edited By: Ram Naramaneni

Sep 12, 2022 | 12:53 PM

Telangana Assembly Monsoon Session 2022: తెలంగాణ ఉభయ సభలు ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయి. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లుపై ఉభయసభల్లో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. సభ ప్రారంభం కాగానే విద్యుత్ బిల్లుపైనే చర్చిస్తారు.

Published on: Sep 12, 2022 11:16 AM