Watch Video: తెలంగాణ సీఎం KCR చిత్రపటానికి పారిశుధ్య కార్మికుల పాలాభిషేకం
మే డే కానుకకు పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000 లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
మే డే కానుకగా పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సోమవారంనాడు సంతకం చేశారు. దీని పట్ల పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఅర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.