హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మధ్యాహ్నం ISB స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 930 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ISB నుంచే కాకుండా మొహాలీ ISB నుంచి సైతం 330 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.