PM Modi Live: కన్వ శాంతి వనానికి ప్రధాని మోడీ.. అక్కడ నుంచి దుబ్బాక.. లైవ్.
తెలంగాణలో పోలింగ్‌కి కౌంట్‌డౌన్ దగ్గరపడింది. దీంతో ప్రచారపర్వంలో స్పీడు పెంచిన జాతీయ పార్టీలు అగ్రనేతల్ని రంగంలోకి దింపాయి. అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఈ తరుణంలో కమలం పార్టీ ‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతల్ని రప్పించి విజయసంకల్ప సభలు,
తెలంగాణలో పోలింగ్‌కి కౌంట్‌డౌన్ దగ్గరపడింది. దీంతో ప్రచారపర్వంలో స్పీడు పెంచిన జాతీయ పార్టీలు అగ్రనేతల్ని రంగంలోకి దింపాయి. అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఈ తరుణంలో కమలం పార్టీ ‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతల్ని రప్పించి విజయసంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది. బీసీ సీఎం నినాదంతో హేమాహేమీలను రంగంలోకి దించింది. ప్రధాని నరేంద్రమోదీ 3 రోజులపాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆదివారం ప్రధాని మోదీ హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు. 2:15 గంటల నుంచి 2:45 వరకు తుఫ్రాన్‌లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం నిర్మల్‌కు బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.