PM Modi Live: అయోధ్యలో పీఎం మోదీ కీలక ప్రసంగం.. లైవ్.
ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ.రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు మోదీ..అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపగా..ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు.
ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ.రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు మోదీ..అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపగా..ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. సుమారు 240 కోట్ల ఖర్చుతో అయోధ్య రైల్వే స్టేషన్‌ను రీడెవలప్ చేశారు. మూడు అంతస్థుల్లో నిర్మించిన ఈ స్టేషన్‌లో అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజా సామాగ్రి షాపులు, క్లోక్ రూమ్‌లు, చైల్డ్ కేర్ రూమ్‌లు, వెయిటింగ్ హాల్స్‌ను ఉన్నాయి…అయోధ్య స్టేషన్‌కు IGBC గ్రీన్ స్టేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

