Lok Sabha Elections: ముంబైలో మోదీ భారీ రోడ్‌షో.. టీవీ9తో ప్రధాని కీలక వ్యాఖ్యలు

|

May 15, 2024 | 10:01 PM

మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన చేసనప్పటికి ప్రధాని ముఖంలో అలసట కన్పించలేదు. రెండు సభలతో పాటు ముంబైలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో సందర్బంగా టీవీ9కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ కచ్చితంగా 400 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మోదీ. అసలైన శివసేన , ఎన్సీపీ తమతోనే ఉన్నాయన్నారు మోదీ.

మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన చేసనప్పటికి ప్రధాని ముఖంలో అలసట కన్పించలేదు. రెండు సభలతో పాటు ముంబైలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో సందర్బంగా టీవీ9కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ కచ్చితంగా 400 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మోదీ. అసలైన శివసేన , ఎన్సీపీ తమతోనే ఉన్నాయన్నారు మోదీ. 2047 నాటికి భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా మారుస్తామన్నారు మోదీ. భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుస్తామన్నారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు మోదీ. బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకమన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..