Pawan Kalyan ‘Varahi’ LIVE: హీట్ పుట్టిస్తున్న జనసేన వారాహి ర్యాలీ.. లైవ్ వీడియో
జనసేన వారాహి ర్యాలీ వివాదం హీట్ పుట్టిస్తోంది. ర్యాలీకి అనుమతి లేదంటూ ఓ వైపు పోలీసుల నోటీసులు.. మరోవైపు ర్యాలీ జరిపి తీరుతామంటూ జనసేన కార్యకర్తల అల్టిమేటమ్‌తో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.
జనసేన వారాహి ర్యాలీ వివాదం హీట్ పుట్టిస్తోంది. ర్యాలీకి అనుమతి లేదంటూ ఓ వైపు పోలీసుల నోటీసులు.. మరోవైపు ర్యాలీ జరిపి తీరుతామంటూ జనసేన కార్యకర్తల అల్టిమేటమ్‌తో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. జనసేన కార్యకర్తలు మాత్రం అన్ని పర్మిషన్లు ముందే తీసుకున్నామని.. అయినా పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు. పోలీసులు తమకు సహకరించినా.. సహకరించకపోయినా ర్యాలీ జరిపి తీరుతామంటున్నారు.
Published on: Mar 14, 2023 02:03 PM