Pakistani Boat Found At Gujarat Coast: ప్రధాని కాన్వాయ్ ఆగిన చోటే పాక్ పడవ.. వెలుగులోకి వచ్చిన మరో వీడియో..
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ టూర్‌లో మరిన్ని సంచనాలు వెలుగుచూస్తున్నాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. భద్రతా డొల్లతనాన్ని తలపించింది ప్రధాని పంజాబ్ టూర్. ప్రధాని భద్రతా వైఫల్యం తాలూకూ వీడియోలు లేటెస్ట్‌గా బయటకొస్తున్నాయి.
Published on: Jan 10, 2022 09:27 AM