News Watch LIVE: కవితకు మళ్లీ నోటీసులు ఉచ్చు బిగిస్తున్నారా..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

|

Dec 12, 2022 | 8:26 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో భాగంగా సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విచారణ ముగిసిన అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె..


ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో భాగంగా సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విచారణ ముగిసిన అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె విచారణ జరిగిన తీరును కేసీఆర్‌కు వివరించారు. అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే సీబీఐ విచారణ కానీ, కేసీఆర్‌తో సమావేశానికి సంబంధించి కానీ ఆమె మీడియాతో ఏం మాట్లాడలేదు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సాక్షిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విచారించింది సీబీఐ. 160 సీఆర్పీసీ కింద వివరణ తీసుకున్నామని.. అవసరమైతే కవితకు మళ్లీ నోటీసులిచ్చి విచారిస్తామని సీబీఐ ప్రకటించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 12, 2022 08:26 AM