News Watch LIVE: బీసీల పేటెంట్ ఎవరిది..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

|

Dec 07, 2022 | 8:15 AM

బీసీల పేటెంట్ ఎవరిది..? మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..


జయహో బీసీ జెండాలు, హోర్డింగ్‌లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందరు రోడ్డు ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి.ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జయహో బీసీ మహాసభను ప్లాన్‌ చేసింది వైసీపీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. 84 వేల మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతారన్నది సీఎం జగన్‌ ప్రకటిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 07, 2022 08:10 AM