News Watch: మునుగోడుపై షాడో నజర్… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
మునుగోడు బైపోల్ నేపథ్యంలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కీలక ప్రాంతాల్లో అడుగడుగున తనిఖీలు చేపట్టాయి. ఉపఎన్నికల వేళ మద్యం, డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు బలగాలు రంగంలోకి దిగాయి.
మునుగోడు బైపోల్ నేపథ్యంలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కీలక ప్రాంతాల్లో అడుగడుగున తనిఖీలు చేపట్టాయి. ఉపఎన్నికల వేళ మద్యం, డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు బలగాలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలో మొత్తం 28 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. విఐపీ వాహనాలను కూడా కేంద్ర బలగాలను తనిఖీ చేస్తున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లా, పంతంగి టోల్ ప్లాజా దగ్గర కేంద్ర బలగాలు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అలాగే మునుగోడు శివారు ప్రాంతాలతోపాటు యాదాద్రి, నల్గొండజిల్లాలో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Oct 21, 2022 08:42 AM