Nagarjunasagar ByPolls: మందకొడిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ లైవ్ వీడియో...
Nagarjunasagar Bypolls

Nagarjunasagar ByPolls: మందకొడిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ లైవ్ వీడియో…

|

Apr 17, 2021 | 12:52 PM

Nagarjunasagar ByPolls:నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్‌ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది.