Minister KTR: ‘మిమ్మల్ని సీఎం చేసేందుకు కేసీఆర్ మోడీని కలిశారా?’ ప్రధాని కామెంట్స్‌పై కేటీఆర్ రియాక్షన్ ఏంటంటే?.
కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు సీఎం కేసీఆర్ తనను కలిశారని ఇటీవల ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే . తాజాగా ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 'నేను స్ట్రెయిట్‌గా చెబుతున్నా.. ప్రధాని మంత్రి కళ్లల్లో కళ్లు పెట్టే చూసే ధైర్యం మాకు లేదంటున్నారు. ఆయనకు అసలు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యమే లేదు.
Published on: Oct 15, 2023 09:07 PM