Minister Jagadish Reddy: బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి..? పింక్ పార్టీ ప్లస్సులు ఏంటి – జగదీష్‌రెడ్డి సమాధానాలు
తెలుగు న్యూస్ మీడియాలో ఫస్ట్‌టైమ్.. టీవీ9 సరికొత్త ప్రోగ్రామ్‌తో మీముందుకు వచ్చింది.. నాయకులను ఐదుగురు సంపాదకులు ప్రశ్నించే మెగా పొలిటికల్ షో.. ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకూ సాగుతున్న ప్రయాణం..! సూర్యాపేట నుంచి తొలి మంత్రిగా..తెలంగాణ రాష్ట్ర తొలి విద్యాశాఖ మంత్రిగా..ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రిగా..సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న జగదీష్‌రెడ్డితో ఇవాళ five editors ప్రోగ్రామ్ చూసేద్దాం పదండి....
Published on: Nov 05, 2023 07:14 PM