Errabelli Dayakar Rao: ఎమ్మెల్యే లతో కలిసి సంక్రాంతి ముగ్గులు వేసిన మంత్రి ఎర్రబెల్లి.. వీడియో ట్రేండింగ్..
మహబూబాబాద్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సందడి చేసారు.. సంక్రాంతి ముగ్గులు వేసి ముచ్చట తీర్చుకున్న మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సందడి చేసారు.. సంక్రాంతి ముగ్గులు వేసి ముచ్చట తీర్చుకున్న మంత్రి ఎర్రబెల్లి.MLA క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి ముగ్గులు వేసిన మంత్రులు ఆ ముగ్గులకు రంగులు అద్ది హడావుడి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 12, 2023 01:04 PM