Mamata Nephew Abhishek: మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో కీలక పదవి.. ( వీడియో )
పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కీలక పదవి దక్కింది. డైమండ్ హార్బర్ ఎంపి, అభిషేక్ బెనర్జీని టీఎంసీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు పార్టీ నేత పార్థా ఛటర్జీ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Yamuna River: విషం కక్కుతున్న యమునానది..! దీనికారణం తెలిస్తే షాక్ తినడం కాయం.. ( వీడియో )
Vijayawada: బెజవాడలో కిలాడీ.. వలపు వల విసిరి ముంచేసిన మాయలేడీ.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos