Telangana Elections: నాకు భారీ ఓటు బ్యాంకు ఉంది.. పార్టీ గుర్తు తొలగించడంపై హైకోర్టులో పిటిషన్
పాల్ అన్న రావాలి పాలన మారాలి అంటూ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్. ఇప్పటికే ప్రచారం కోసం వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర మంతా పర్యటిస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గానూ 19 మందిని బరిలోకి దింపారు. ఈ సమయంలోనే కేఏపాల్ పార్టీకి షాక్ ఇచ్చింది ఈసీ. ప్రజాశాంతి పార్టీ రాజకీయ గుర్తింపు లేని పార్టీగా గుర్తించింది.
పాల్ అన్న రావాలి పాలన మారాలి అంటూ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్. ఇప్పటికే ప్రచారం కోసం వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర మంతా పర్యటిస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గానూ 19 మందిని బరిలోకి దింపారు. ఈ సమయంలోనే కేఏపాల్ పార్టీకి షాక్ ఇచ్చింది ఈసీ. ప్రజాశాంతి పార్టీ రాజకీయ గుర్తింపు లేని పార్టీగా గుర్తించింది. 2014 ఏపీలో జరిగిన ఎన్నికల్లో పాటీ పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అప్పుడు హెలీకాఫ్టర్ గుర్తును కేటాయించింది ఈసీ. ఏపీలో పోటీ చేసిన అన్ని నియోజక వర్గాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. మన్న జరిగిన మునుగోడు ఉప ఎన్ని్కల్లో కూడా పోటీ చేశారు. అప్పుడు ఉంగరం గుర్తును కేటాయించింది. కానీ పెద్ద ఫలితం లేదు. తన పార్టీ గుర్తింపు తొలగించడంపై కేఏ పాల్ స్పందించారు. తనది రిజిష్టర్డ్ పార్టీ అని, పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉందంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇప్పటి వరకూ పోటీ చేయని షర్మిల వైఎస్ఆర్టీపీకి గుర్తును కేటాయించి తనకు రద్దుచేయడంపై కోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై ఈ నెల 14వ తేదీన హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

