తెలుగుదేశం పార్టీ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన జూ.ఎన్టీఆర్... చంద్రబాబు రోడ్ షో లో ఎన్టీఆర్ నినాదాలు

తెలుగుదేశం పార్టీ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన జూ.ఎన్టీఆర్… చంద్రబాబు రోడ్ షో లో ఎన్టీఆర్ నినాదాలు

|

Feb 27, 2021 | 8:17 AM

చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “రావాలి జూనియర్‌… కావాలి ఎన్టీఆర్‌” అంటున్నారు కుప్పం తెలుగు తమ్ముళ్లు.