Pawan Kalyan: దారుణ హత్యకు గురైన 6 ఏళ్ళ చిన్నారి కుటుంబానికి జనసేనాని ఓదార్పు.. లైవ్ వీడియో
సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్ర కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: హైదరాబాద్ టు లండన్ డైరెక్ట్‌గా వెళ్లిపోవచ్చు..! ఎయిరిండియా ప్రకటన..(వీడియో): Hyderabad to London Video.