Pawan Kalyan-Vizag Steel Plant: వైసీపీ ఎంపీలపై మండిపడ్డ జనసేనాని.. వారం టైమ్ ఇస్తున్నా.. తేల్చండి అంటూ..(లైవ్ వీడియో)
వైసీపీకి డెడ్‌లైన్ విధించారు జనసేనాని. వారం టైమ్ ఇస్తున్నా.. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించండి. లేదంటే మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు. వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం..
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..