Pawan Kalyan: నేడు విజయవాడలో జనవాణి జనసేన భరోసా.. లైవ్ వీడియో

|

Jul 03, 2022 | 12:12 PM

ఆంధ్రప్రదేశ్ లోని(Andhra Pradesh) సామాన్యుడి ఘోష వినేందుకు జనసేన పార్టీ జనవాణి జనసేన భరోసా (Janavani Janasena Bharosa) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నేడు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Published on: Jul 03, 2022 12:12 PM