CM Jagan: 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా..? సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. .. లైవ్ వీడియో
ఏపీ సీఎం జగన్ గుంటూరు జిల్లా, తెనాలి పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసాలో భాగంగా.. ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.
ఏపీ సీఎం జగన్ గుంటూరు జిల్లా, తెనాలి పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసాలో భాగంగా.. ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో.. బహిరంగ వేదిక ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kasturi Shankar: కస్తూరీ రేపిన ‘అనసూయ ఆంటీ ‘ గోల
Rashmi Gautam: యాసిడ్ పోస్తా అంటూ.. యాంకర్ రష్మికి బెదిరింపులు !!
‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్
అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
Published on: Feb 28, 2023 11:13 AM