Minister KTR: కేసీఆర్ తర్వాత ఆయనే సుప్రీం.. కాబోయే సీఎం కేటీఆర్ ??
బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ఆయనే సుప్రీం. ఈసారి ఆయనే సీఎం అన్న ప్రచారం ముమ్మరమైన నేపధ్యంలో...అంతా ఆయనై నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ బాస్ ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో...తండ్రి బాధ్యతను తనయుడు తీసుకున్నాడా అన్నట్టుగా స్టేట్ బీఆర్ఎస్..
బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ఆయనే సుప్రీం. ఈసారి ఆయనే సీఎం అన్న ప్రచారం ముమ్మరమైన నేపధ్యంలో…అంతా ఆయనై నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ బాస్ ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో…తండ్రి బాధ్యతను తనయుడు తీసుకున్నాడా అన్నట్టుగా స్టేట్ బీఆర్ఎస్ కార్యకలాపాల్లో కేటీఆర్ దూకుడు పెంచారు. ముమ్మర పర్యటనలు..ముందస్తు అనౌన్స్‌మెంట్లతో కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. మరి ఈ సంకేతాలు దేనికి సంకేతం..?
Published on: May 07, 2023 08:55 AM