CM KCR: కాంగ్రెస్ చక్కగా ఉండి ఉంటె… గులాబీ జెండా ఎందుకు ఎగిరింది…?? ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 15, 2021 | 9:31 AM

CM KCR: ముఖ్యమంత్రి పదవి ఎవరో పెట్టిన బిక్ష కాదని.. తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేసింది శూన్యమని కేసీఆర్‌ ఆరోపించారు.