Raghuveera Reddy: మనవరాలితో రఘువీరారెడ్డి చేసిన డ్యాన్స్ అదుర్స్..
మాజీ మంత్రి రఘవీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన మనవరాలితో కాలక్షేపం చేస్తున్నారు.. తన స్వగ్రామం నీలకంఠా పురం లో కొద్దిరోజులు ఆలయాల నిర్మాణం పూర్తి చేయించడం..
మాజీ మంత్రి రఘవీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన మనవరాలితో కాలక్షేపం చేస్తున్నారు.. తన స్వగ్రామం నీలకంఠా పురం లో కొద్దిరోజులు ఆలయాల నిర్మాణం పూర్తి చేయించడం,మరికొద్ది రోజులు హైదరాబాద్ లోని తన మనవరాలు సమీరా తో కొద్ది రోజుల పాటు డ్యాన్స్ చేస్తూ ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నారా ?? హృదయం బద్దలైందంటూ సానియా ఇన్‌స్టా స్టోరీస్
చోరీలపై లైవ్ చేస్తుండగా రిపోర్టర్ ఇయర్‌ఫోన్ చోరీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
నీ ధైర్యానికి సలాం రా సామి !! పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!
ఒంటికాలితో స్కేటింగ్ !! నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన చిన్నారి !! ఆత్మవిశ్వాసానికి తలవంచాల్సిందే
Digital TOP 9 NEWS: మద్యం మత్తులో మరో ఇంట్లో పడుకున్న సీఎఫ్‌వో! | కంకరమట్టి పోసి సమాధికి యత్నం