తెలంగాణ దంగల్‌లో సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా
తెలంగాణ దంగల్‌లో సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా మొదలైంది. శాంతి భద్రతలను భంగం కలుగకుండా ఈసీ ఆదేశాలతో సెంట్రల్ ఫోర్సెస్ ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణ దంగల్‌కు దరవు పడిందో లేదో కోట్లలో నోట్ల కట్ట దౌరా బరితెగించింది. టచ్ చేస్తే తనిఖీల్లో కోట్లకు కోట్ల క్యాష్...అందకు ధీటుగా నగలు నట్రా గట్రా భారీ పట్టుబడుతున్నాయి.ఈసీ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా నాకాబందీ పకడ్బందీగా జరుగుతోంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది.
తెలంగాణ దంగల్‌లో సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా మొదలైంది. శాంతి భద్రతలను భంగం కలుగకుండా ఈసీ ఆదేశాలతో సెంట్రల్ ఫోర్సెస్ ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణ దంగల్‌కు దరవు పడిందో లేదో కోట్లలో నోట్ల కట్ట దౌరా బరితెగించింది. టచ్ చేస్తే తనిఖీల్లో కోట్లకు కోట్ల క్యాష్…అందకు ధీటుగా నగలు నట్రా గట్రా భారీ పట్టుబడుతున్నాయి.ఈసీ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా నాకాబందీ పకడ్బందీగా జరుగుతోంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లాకు చేరాయి సెంట్రల్‌ఫోర్సెస్. హమ్ ఆగయా అనే సంకేతాలిస్తూ కవాతు నిర్వహించారు జవాన్లు. త్వరలో జిల్లాకు మరిన్ని కేంద్ర బలగాలు వస్తాయన్నారు డీఎస్పీ రాములు. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారాయన
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Telangana BJP: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలల
Bhadrachalam : భద్రాద్రి ఆలయ భూముల పై వివాదం
Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో మరో అపచారం
Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే కనిపించని భార్య