Ek Number News LIVE: సిద్దేశ్వరుని గుడిలో శివయ్య మాయ | ఇందూరులో ఇరగదీసిన కోతి పండుగ(వీడియో)

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:08 PM

ఏహే..ఆగాగు.. ఏందా పని ఆఫీసర్లమీదనే పెట్రోల్‌ సల్లుతవా? ఏంజేద్దామనుకుంటున్నవు. నువ్వు పొయ్యి జైళ్ల పంటవు.. అయిటెన్క నీ పెళ్లాం పిల్లలేంకావావలె. వామ్మో.. వాయ్యో.. గింతగనం అన్నాలానికి తెగవడుతున్నరు సూడుర్రి.. ఎవ్వలి కొంపలు ఆర్పుదామనుకుంటుర్రు.

Published on: Sep 17, 2021 07:37 PM