Cyclone Jawad: దారి మళ్లినా తప్పని జొవాద్‌ దడ.. ఆయా ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..(వీడియో)

|

Dec 06, 2021 | 8:21 AM

Jawad Cyclone to AP: ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది.