Cross fire with Minister KTR: తెలంగాణలో కొత్త పార్టీల ఆవిర్భావం.. స్కెచ్ ఆయనదే: కేటీఆర్

|

Apr 23, 2022 | 8:19 AM

KTR Interview: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రత్యర్థులు పెరిగారని, అయితే ప్రజల ప్రేమ అలాగే ఉందని కేటీఆర్‌ (KTR) తెలిపారు. గత రెండు ఎన్నికల మాదిరిగానే 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితో జతకట్టమని మంత్రి పేర్కొన్నారు.

Published on: Apr 23, 2022 08:02 AM