Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను దత్తత తీసుకుంటా.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలకు సిద్ధమయ్యారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఖానాపూర్‌లో, ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. ముందుగా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలకు సిద్ధమయ్యారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఖానాపూర్‌లో, ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. ముందుగా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. MPDO గ్రౌండ్స్‌లో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. అనంతరం ఆదిలాబాద్‌లోని డైట్ మైదానానికి చేరుకుని ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే ఎన్నికల బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తారు.
ఉట్నూరులో రేవంత్ రెడ్డి ప్రసంగం లైవ్ వీడియో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

