Punjab Congress: నెలకు రూ. 2 వేల క్యాష్.. ఉచితంగా 8 గ్యాస్ సిలిండర్లు..! (లైవ్ వీడియో)
తమకు ఓటేసి గెలిపిస్తే ప్రతి నెలా 2వేల రూపాయల క్యాష్‌తో పాటు.. ఏడాదికి 8 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ..
తమకు ఓటేసి గెలిపిస్తే ప్రతి నెలా 2వేల రూపాయల క్యాష్‌తో పాటు.. ఏడాదికి 8 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. మహిళలకు ఎన్నికల వరాలు ప్రకటించారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.