Congress President Election 2022 Live Video: కాంగ్రెస్ పార్టీ 98వ అధ్యక్షుడిగా ఖర్గే..

|

Oct 19, 2022 | 2:07 PM

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున్‌ ఖర్గే ఘనవిజయం సాధించారు. శశిథరూర్‌పై భారీ ఆధిక్యంతో ఆయన గెలిచారు. ఖర్గేకు 7897 ఓట్లు , థరూర్‌కు 1072 ఓట్లు మాత్రమే లభించాయి. 

Published on: Oct 19, 2022 02:07 PM